News >> Breaking News >> Janam Sakshi
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సామాగ్రి వాహనానికి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. సంగారెడ్డి టౌన్ జనంసాక్షి ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సేవా దృక్పథంతో సమాజసేవలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శరత్ పిలుపు నిచ్చారు. శనివారం కలెక్టరేట్ ఆవరణలో శిక్షనాం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న నోట్ … వివరాలు →
తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ నాగర్ కర్నూల్ బ్యూరో జూన్ 18 (జనంసాక్షి) ఈరోజు దేశంలో ఎంతో మంది యువతకు ఉద్యోగా, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగుల మిగిలి పోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని, కేంద్ర రక్షణ శాఖ, బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో … వివరాలు →
టిఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ఎం ఏ నయీమ్ అప్పు. తాండూరు జూన్18(జనంసాక్షి)మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.టిఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ఎం. ఏ నయీమ్ అప్పు పేర్కొన్నారు. శుక్రవారంతాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ స్వప్న మరియు ఇన్చార్జి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ … వివరాలు →
సంగారెడ్డి టౌన్ జనంసాక్షి ఈనెల 21న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వందన శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ గాయత్రి ఎంటర్ప్రైజెస్ కంపెనీలో 300 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఐటిఐ ఏదేని ట్రేడ్ లో ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. … వివరాలు →
జడ్పీ చైర్ పర్సన్ సునితమహేందర్ రెడ్డి. వికారాబాద్ జూన్ 18(జనంసాక్షి) మృతుని కుటుంబ సభ్యులకు జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మనోధైర్యం కల్పించారు. మొమిన్ పెట్ మండల పరిధిలోని ఇజరా చిట్టెంపల్లి తండా కు చెందిన సభావత్ మోహన్ (ఆటో డ్రైవర్) గత సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.అందులో భాగంగా తండాకు వెళ్లి … వివరాలు →
రెబ్బెన ప్రతినిధి జూన్ 18 (జనం సాక్షి):- సమాజంలోని పౌర రక్షణ కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తుందని సమస్త ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడమే రక్షకభటుల ముఖ్య ఉద్దేశంగా పోలీస్ వ్యవస్థ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత చేరువై ప్రజాసమస్యలు పరిష్కారంలో ముందంజలో పోలీస్ విధి నిర్వహణ చేస్తుంది. అని … వివరాలు →
హసన్పర్తి జనంసాక్షి :హసన్పర్తిలో పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్ పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వినతి పత్రాలు స్వీకరించారు. రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలను జెసిబి సహాయంతో తొలగించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషలాఫీసర్ సంపత్ కుమార్ , మున్సిపల్ GWMC సిబ్బందికి, రిసోర్స్ పర్సన్స్ , కమిటీ మెంబెర్స్ కి … వివరాలు →
అయిజ,జూన్ 18 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ విగ్రహం నందు డీఎస్పీ నాయకులు సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనకు నిరసన వ్యక్తం చేశారు మాట్లాడుతూ.దేశాన్ని నాశనం చేస్తున్న బిజెపి ప్రభుత్వం, బహుజన సమాజ్ పార్టీ తాలూకా కోశాధికారి రజక వీరేశ్ మాట్లాడుతూ ,మొన్న కిషన్,నేడు జవాన్, మొన్న నల్ల … వివరాలు →
సంగారెడ్డి టౌన్ జనంసాక్షి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శరత్ కు శుక్రవారం సంగారెడ్డి జిల్లా జనం సాక్షి జర్నలిస్టుల బృందం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనం సాక్షి బృందం అశోక్ బాబు, నరసింహారెడ్డి, సిహెచ్ రాజు, శోకత్ అలీ, తదితరులు … వివరాలు →
*అధికారులకు తెలిసే జరుగుతుందా, తక్కువ ధరలకు కొనుగోలు, ఎక్కువ ధరలకు అమ్మకాలు. చిట్యాల18( జనంసాక్షి) ప్రభుత్వం మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వగా ఆయా మండల కేంద్రాలలో మద్యం దుకాణాలు పొందిన వ్యక్తులు దుకాణాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం నిర్ణయించిన మద్యం ధరల కంటే ఎక్కువ ధరలకు గ్రామీణ ప్రాంతాలతో పాటు చుట్టప్రక్కల ఉన్న పల్లెల్లో చిన్న … వివరాలు →
సికింద్రాబాద్ ( జనం సాక్షి ) : తార్నాక డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉప సభాపతి శ పద్మారావు గౌడ్ బుధవారం పాల్గొన్నారు. లాలాపేట, లక్ష్మి నగర్, ఇందిరా నగర్, చంద్రబాబు నగర్, , తార్నాక ప్రాంతాల్లో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే … వివరాలు →
టేకులపల్లి, జూన్ 15( జనం సాక్షి ): కోయగూడెం ఓసి లో దారపాడు గ్రామానికి చెందిన ఎనభై రెండు కుటుంబాలు భూములు కోల్పోయి నిర్వాసితులయ్యారు. నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించడంతో 50 కుటుంబాలకు సింగరేణి కంపెనీ లో శాశ్వత ఉద్యోగాలు కల్పించారు . అన్ని అర్హతలు కలిగి ఉన్న మిగిలిన ముప్పై రెండు కుటుంబాలకు కూడా ఉద్యోగాలు … వివరాలు →
దుబ్బాక 15 జూన్ ( జనం సాక్షి ) ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు మెదక్ పార్లమెంటు సభ్యులు,జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాటకు చెందిన కానుగంటి రాజు కుమార్తె ప్రసన్న అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది . ప్రసన్న ఆపరేషన్ గురించి … వివరాలు →
ఎల్బీనగర్ (జనం సాక్షి ) మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణా పురం డివిజన్ శ్రీ భారతిస్వామి మహాసన్నిదానం అల్కాపురి కాలనీ శ్రీ శృంగేరి శంకరమఠం శారదాపీఠం దేవస్తానం ధర్మాధికారి కేవి శ్రీనివాస్ అధ్యర్యంలో పంచదశ వార్షికోత్సవం , భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహత్సవం , నూతన శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం చండి హోమంలో పాల్గొన్న … వివరాలు →
-ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి సి ఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద.. -ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. వరంగల్ ఈస్ట్, జూన్ 15(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్న ట్లు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నరేందర్ అన్నారు కరీమాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మనబస్తి మన బడి కార్యక్రమంలో … వివరాలు →
మిత్రా బృందం ఆధ్వర్యంలో వీడియో సీడీ ఆవిష్కరణ చేర్యాల (జనంసాక్షి) జూన్ 15 : ప్రజలను చైతన్యం చేయడం కోసమే వీడియో చిత్రీకరించామని మిత్రా టీవీ బృందం సభ్యులు పేర్కొన్నారు. బుధవారం ఆకునూరు గ్రామంలో ఖచ్చిరు వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎట్లుండెరా పల్లె, ఎట్లుండెరా ఎనుకాటి నా పల్లె ఎట్లుండెరా అనే పాటకు సంబంధించిన … వివరాలు →
బీరోల్ రోడ్డు మంజూరు చేయించడం జరిగిందని, రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్ తో ప్రజల సమక్షంలో మాట్లాడారు.* రైతులకు పంపించిన మినీ కిట్స్ విత్తనాలను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మంచినీటి ట్యాంక్ ను శుభ్రం చేయాలని, ప్రతీ గ్రామంలో ప్రతీ నెల 1, 11, … వివరాలు →
సిద్దిపేట బ్యూరో 15, జూన్ ( జనం సాక్షి ) గ్రామం ప్రాంతం అని తేడా లేకుండా పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా నిరుపేదలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వారిని అక్కున చేర్చుకుంటూ తన వంతు సహాయం చేస్తూ బాసటగా నిలుస్తున్నారు సామాజిక ప్రజా సేవకులు, ఇందు ప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన … వివరాలు →
పినపాక నియోజకవర్గం జూన్ 15 (జనంసాక్షి): సామాజిక కార్యకర్త నిరుపేదల ఆశాజ్యోతి అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ ప్రతిఘటించి సామాన్యుడు కర్నె రవి కి మిత్రులు నాగర్జున రెడ్డి, భాస్కర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొప్ప మనసున్న మారాజు ముందుచూపు కలిగిన పోరాట యోధుడు ఎంతటి జటిలమైన సమస్య ఎదురైనా తన చేతలతో … వివరాలు →
తూప్రాన్( జనం సాక్షి )జూన్ 11:: ప్రతి ఒక్కరు తమ ఇంటి చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తడి చెత్త పొడి చెత్త వేరు బుట్టలో లో ఇంటి ముందు వచ్చిన చెత్త బ్యాంకు వేయాలని రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి పేర్కొన్నారు మనోహరాబాద్ పట్టణంలో 5వ విడుత పల్లే … వివరాలు →
రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి); రుద్రంగి బస్టాండ్ ప్రాంతంలోని స్థల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది గత 6 నెలల క్రితం గ్రామనికి సంబంధించిన స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేయాలని చూడడంతో గ్రామ ప్రజలతో పాటు కుల సంఘాలు ఏకమై ధర్నా నిర్వహించి అట్టి స్థలంలో కూరగాయల మార్కెట్ కోసం గోడ నిర్మించారు.ఆ … వివరాలు →
రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి); ఆర్ఏస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రుద్రంగి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అంబెడ్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి అనంతరం బైక్ ర్యాలీ ఇందిరా చౌక్ వరకు వెళ్లి అక్కడ టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు.అనంతరం … వివరాలు →
( జనంసాక్షి) జూన్ 11 :: ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తాను పల్లెనిద్ర చేస్తున్నట్లు మెదక్ న్జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తెలిపారు రాత్రి మనోహరాబాద్ మండలం వెంకటాపూర్ అగ్రరం గ్రామంలో పల్లె నిద్ర చేసిన సందర్భంగా గ్రామస్తులతో ఆమె మాట్లాడారు పెద్దలు చెప్పిన సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని … వివరాలు →
రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి); సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని రైతుల ధాన్యాన్ని సీరియల్ ప్రకారం హమాళిలు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహంతో రైతులు శనివారం అంబేద్కర్ చౌక్ లో బైఠాయించి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…హమాళిలు సీరియల్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చిన విదంగా కొనుగోళ్లు చేస్తున్నారని … వివరాలు →
తూప్రాన్( జనం సాక్షి )జూన్ 11 :: పల్లె ప్రగతి లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎంపీడీవో కృష్ణమూర్తి పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం మండలం పరికి బండ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పరికిబండ సర్పంచ్ పూల అర్జున్ పల్లె ప్రగతిలో భాగంగా గ్రామస్తులు అధికారులు గ్రామంలో పలు వీధులలో పర్యటించారు … వివరాలు →
తెలంగాణ కేసరి తూప్రాన్ జూన్ 8 :: తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని ఏడవ వార్డు అల్లాపూర్ లో పట్టణ ప్రగతి లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వార్డు కౌన్సిలర్ భగవాన్ రెడ్డి తెలిపారు రోడ్డుకి … వివరాలు →
తూప్రాన్ (జనం సాక్షి) జూన్ 11 ::పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాలకు వరం అని మెదక్ జెడ్పి చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు గ్రామాలను పరిశుభ్రంగా పుంజుకు నేందుకు ఈ పల్లె ప్రగతి ఈ కార్యక్రమం ఎంతో … వివరాలు →
మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ పట్టణంలో అశోక్ నగర్ లోని ఇగ్నైటెడ్ మైండ్స్ ద స్కూల్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యా బోధనా ప్రమాణాలను అందించగలదని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా మారుతున్న కాలానుగుణంగా నూతన విద్యా బోధనా విధానాలతో చిన్నారుల … వివరాలు →
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.గ్రామాల్లో పల్లే ప్రగతి పనులు వేగవంతం చేయాలని ,జిల్లా సంక్షేమ అధికారిని జ్యోతి పద్మ,ఎంపిడివో శంకరయ్య అన్నారు.శనివారం మండల పరిధిలోని దిర్శించర్ల,కల్లూరు గ్రామాల్లో 5 వ విడత పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో డ్రైనేజీ లను పరిశుభ్రం చేయించాలని, వీధుల వెంట అపరిశుభ్రంగా ఉంచకుండా చెత్తను … వివరాలు →
డోర్నకల్ జూన్ 4 జనం సాక్షి బడి ఈడు వయస్సు ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించుటకు బొడ్రాయి తండా పాఠశాల ఉపాధ్యాయులు శనివారం శ్రీకారం చుట్టారు.పంతులు బృందాలుగా విడిపోయి గ్రామాన్ని జల్లెడ పడుతున్నారు.ప్రస్తుతం15 మంది బడిఈడు పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్చుటకు తల్లిదండ్రుల నుంచి హామీ తీసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ తేజావత్ గమీ రాజు … వివరాలు →
ఇల్లందు జూన్ 4 (జనం సాక్షి )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ,మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వారి కుమార్తె ప్రియాంక గాంధీ కరోనా లక్షణాలతో హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. వారు భగవంతుని దయవల్ల త్వరగా కోలుకొని కాంగ్రెస్ పార్టీకి నాయకులకు,కార్యకర్తలకు,ప్రజలకు మరిన్ని సేవలు … వివరాలు →
మునగాల, జూన్ 04(జనంసాక్షి): నాగార్జునసాగర్ ఎడమ కాలువ వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మునగాల మండల కేంద్రానికి చెందిన రైతులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు, ఆర్డీవో కిషోర్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. కోదాడలో శనివారం వారు ఎమ్మెల్యే, ఆర్డీవోను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రైతు జానకి రెడ్డి … వివరాలు →
*ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య డిమాండ్. చిట్యాల4(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాద బైనామ, ధరణి లలో భూములు, పట్టాల కోసం ధరఖాస్తు చేసుకున్న వారందరికీ రైతు బీమా పథకం ఇవ్వాలని లేదా పట్టాలు కాని వారికి పట్టాలు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని ఆంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ … వివరాలు →
మునగాల, జూన్ 04(జనంసాక్షి): వంటగ్యాస్ సబ్సిడీని ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటు, కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఆయిల్, గ్యాస్ పై నియంత్రణ … వివరాలు →
ఈనెల 6, 13తేదీ లలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తెలియజేశారు.మూడో తేదీ నుండి 18వ తేదీ వరకు ఐదో విడత పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి కార్యక్రమాలలో అధికారులు పాల్గొంటున్నందున ప్రజావాణి కార్యక్రమం 6, 13 తేదీలలో మాత్రమే జరగదని, తదుపరి ప్రజావాణి కార్యక్రమాన్ని 20వ తేదీ నుండి … వివరాలు →
ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అన్నివర్గాల ప్రజలకు ఆర్థికంగా అత్యవసర సమయంలో ఉపయోగపడేలా వ్యాపారం నిర్వహిస్తూ దినదినాభివృద్ధి చెందాలని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. బోడుప్పల్ ప్రధాన రహదారిలో సీఎస్ బ్రదర్స్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కేఎల్ఎం ఆక్సివియా ఫిన్వెస్ట్ బ్రాంచ్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ … వివరాలు →
అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ ఇందిరా నగర్ కోమటి గల్లీ లోని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు 10 లక్షలతో వేసిన సి సి రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ప్రారంభించడం జరిగింది. శనివారం ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లోని ప్రతి గల్లీలో సిసి … వివరాలు →
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో విడత పట్టణ ప్రగతి రెండవరోజు కార్యక్రమంలో భాగంగా 16 వార్డులో జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో శానిటేషన్ వ్యవస్థపై మేయర్ సామల బుచ్చిరెడ్డి ఆరా తీశారు. అక్కడి పరిస్థితిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా శానిటేషన్ సమస్య లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట మేనేజర్ మంజుల, పట్టణ ప్రగతి … వివరాలు →
చిట్యాల 4(జనం సాక్షి )పల్లె ప్రగతి తో మరింత గ్రామాభివృద్ధి జరుగుతుందని జెడ్పిటిసి గొర్రె సాగర్ అన్నారు. శనివారం మండలంలోని చల్లగరిగ, జూకల్, తిరుమలపూర్, చిట్యాల గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో జడ్పిటిసి గొర్రె సాగర్ మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ రెండవ రోజు పాల్గొని సోప్ … వివరాలు →
హసన్ పర్తి (జనంసాక్షి) 2/6/2022: హసన్ పర్తి 66 వ డివిజన్ లో నాలుగో విడత పట్టణ ప్రగతి లో భాగంగా గ్రామంలోని పలు సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకు పోతానని స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్ తెలిపారు, గత పట్టణ ప్రగతి లో గుర్తించిన పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని నగర … వివరాలు →
=కరీంనగర్ రూరల్ /జనంసాక్షి ;——- కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేట్ గ్రామాల్లో లో సర్వే నెంబర్ 792 /a 793 ప్లాట్ నెంబరు 30/40 విస్తరణ పావు తక్కువ రెండు గంటలు ఒక్కొక్కరికి పట్టా పై నెంబర్ ఏ 5/504/1984 లో ప్రభుత్వం కొనుగోలు చేశారు ఆ ప్రకారము నలభై ఎనిమిది మందికి కి … వివరాలు →
– అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ నల్గొండబ్యూరో. జనం సాక్షి , —————————— జిల్లాలో ని రైస్ మిల్లర్లు 2020-21 సంవత్సరపు యాసంగి పెండింగ్ సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ జూన్ 30 లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మిల్లర్ లను ఆదేశించారు.ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించిందని,ఇంకా 6 మిల్లు లు … వివరాలు →
ఆయిదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి యంయల్ఏ జాజాల సురేందర్ సదాశివనగర్ మండల కేంద్రంలోని వీధుల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ్య నిర్వహణలో శ్రధ్ధ వహించి మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలని సంబందిత అధికారులను ఆదేశించారు గ్రామంలోని ఒక వీధిలో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తుందని దీంతో తాము అవస్థ పడుతున్నామని … వివరాలు →
*ఎమ్మెల్యే క్యాంపు ఆఫిసులో ఆర్ డి ఎస్ అధికారులతో సమీక్ష సమావేశం* గద్వాల నడిగడ్డ, జూన్ 3 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ డి ఎస్ పై అధికారులతో 13 కోట్ల రుపాయలతో జరుగుతున్న జంగిల్ కటింగ్, షిల్డ్ పై అధికారులతో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం … వివరాలు →
పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, జూన్ 03 (జనం సాక్షి) ఆదిభట్ల మున్సిపాలిటీ 9 వ వార్డులో ఈ రోజు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుండి ఇప్పటివరకు ఒక్క పెన్షన్లు, కొత్త … వివరాలు →
శేరిలింగంపల్లి, జూన్ 03( జనంసాక్షి): లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో సమగ్ర ప్రణాళికతో సంపూర్ణ మౌలిక వసతుల కల్పనద్వారా నియోజకవర్గ అభివృద్ధిలో అగ్ర తాంబూలాన్ని అందిస్తానని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు హఫీజ్ పేట్ డివిజన్ పరిధి ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీనగర్ నాల వరకు 2.4 కిలోమీటర్ల … వివరాలు →
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, జూన్ 3 (జనంసాక్షి) : చర్ల మండలం లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వద్దిపేట, పూసుగుప్ప, ఉంజు పల్లి గ్రామాలలో జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ లు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అక్కడి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకొని ముచ్చటించారు. … వివరాలు →