Breaking News >> News >> Janam Sakshi


నగరంలో సవిూప జిల్లాల ఆటోలపై చలాన్లు


Link [2022-02-26 20:14:09]



భారీగా వసూళ్లు చేస్తూ బెదరిస్తున్నారు పిసిసి చీఫ్‌ రేవంత్‌ దృష్టికి ఆటోవాలాల సమస్య అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హావిూ హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఇతర ప్రాంతాల ఆటోలను గ్రేటర్‌ హైదరాబాద్‌లో తిరగనివ్వట్లేదని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ… టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఇతరప్రాంత ఆటోలపై జరిమానాలు వేస్తున్నారని విన్నవించుకున్నారు. … వివరాలు →



Most Read

2024-09-19 00:39:29