Breaking News >> News >> Janam Sakshi


తెలంగాణకు బిజెపి ముందునుంచీ వ్యతిరేకమే


Link [2022-02-09 04:13:54]



ప్రధాని మోడీ వ్యాఖ్యలుమరోమారు రుజువు చేశాయి కెసిఆర్‌ బంధువైతే..మోడీ రాబంధువు ఏడున్నరేళ్లుగా శనిలా పట్టుకున్నమోడీ మండిపడ్డ మంత్రి ఎర్రబెల్లి, జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకమని మరో సారి రుజువైందని టిఆర్‌ఎస్‌ మండిపడిరది. ప్రధానమంత్రి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆగ్రహం … వివరాలు →



Most Read

2024-09-19 20:39:40